Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీసుల అదుపులో మైనర్లు 

పోలీసుల అదుపులో మైనర్లు 

- Advertisement -

నవతెలంగాణ – (నందిపేట్) ఆర్మూర్ 
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వద్ద స్పెషల్ డ్రైవ్ చేయగా నలుగురు మైనర్ లు బైక్ లు నడుపుతూ దొరికినట్టు ఎస్సై వినయ్ మంగళవారం తెలిపారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, మైనర్ లు వాహనాలు నడపడం చట్ట రీత్యా నేరం, ఎవరు కూడా మైనర్ లకు వాహనాలు ఇవ్వవద్దని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -