Saturday, July 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

 రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

 నవతెలంగాణ – జన్నారం:  రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్షుడు  అజ్మీరా నందు నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు బందు తో పాటు మండలంలోని వివిధ గ్రామలకు బీట్ రోడ్లు మంజూరు చేసినoదుకు సీ ఎం రేవంత్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, జూపల్లి కృష్ణరావు,సీతక్క ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, గుర్రం మోహన్ రెడ్డి మత్స్య శంకరయ్య, ముసాఫర్ అలీ ఖాన్, మహమ్మద్ రియాజుద్దీన్, ఇసాక్, జక్కు భూమేష్, మంద రాజేష్, లకావత్ తిరుపతి, ముత్యం సతీష్ అల్లం వెంకటరాజం మల్కా లక్ష్మణ్, దుర్గం గంగాధర్, రజాక్ శంకరయ్య ముత్యం రాజన్న, సర్పంచులు సక్రనాయక్ శంకర్ నాయక్, సత్యనారాయణ, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -