Friday, August 14, 2026
E-PAPER
Homeక్రైమ్గచ్చిబౌలి ఐఐఐటిలో విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలి ఐఐఐటిలో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: గచ్చిబౌలి ఐఐఐటిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.బిల్డింగ్ 6వ అంతస్తూ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్ (20) గచ్చిబౌలి ఐఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్య, కుటుంబ సమస్యలతో సతమతమవుతోన్న అనిరుధ్ శనివారం (జూలై 4) తాను ఉంటున్న బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -