Saturday, July 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి

దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కనికరం అశోక్ మండల కార్యదర్శి మగ్గిడి  జయ అన్నారు. కొమరయ్య వర్ధంతి సందర్భంగా శనివారం పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని సేవాదాస్ నగర్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -