Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదన 

నూతన వధూవరులను ఆశీర్వదన 

- Advertisement -

– మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని సంధ్య తండకు చెందిన లావుడ్య హరిచంద్ర – అరుణ దంపతుల కుమార్తె వివాహ వేడుకకు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన దంపతులు ఆయురారోగ్యాలతోని ఆనందంగా సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం కొనసాగించాలని అన్నాడు.ఈ కార్యక్రమంలో సంధ్య తండ సర్పంచ్ బోడ నరసింహ, యువ నాయకులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -