Tuesday, March 3, 2026
E-PAPER
Homeఆటలుఫహీమకు పసిడి పతకం

ఫహీమకు పసిడి పతకం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : సయీద ఫహీమ నజ్నీన్‌ రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ పోటీల్లో పసిడి పతకం సాధించింది. ఇటీవల హెచ్‌సీయూలోని షుటింగ్‌ రేంజ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల (అండర్‌-35) విభాగంలో సయీద ఫహీమ స్వర్ణం సాధించింది. సీఎం కప్‌ పోటీల్లో ఫహీమ వరుసగా మూడో ఏడాది గోల్డ్‌ మెడల్‌ సాధించిందని, ప్రభుత్వం సహకారం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతుందని కోచ్‌ అబ్రార్‌ హుస్సేన్‌, తండ్రి ఎస్‌ఏ హుస్సేన్‌ అన్నారు. ఫహీమ సోదరుడు ముదాసిర్‌ సైతం సీఎం కప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -