Sunday, July 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అమ్మవారి దర్శించుకున్న పటేల్..

అమ్మవారి దర్శించుకున్న పటేల్..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మోహన్ రావు పటెల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. నిరుద్యోగులకు, విద్య ఉద్యోగ, అవకాశాలు లభించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి సుభాష్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -