- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్.. భారత్ సాయాన్ని కోరారు. నిరసనలను అణచివేసేందుకు ఈ ప్రాంతంపై ఇస్లామాబాద్ ఆర్థిక ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. భారత్ మానవతా సాయాన్ని అందించాలని.. నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దులను తెరవాలని ఆయన కోరారు.
- Advertisement -



