Monday, July 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారత సాయం కోసం పీవోకే నేతల అభ్యర్థన

భారత సాయం కోసం పీవోకే నేతల అభ్యర్థన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ నేత సర్దార్‌ అమన్‌ ఖాన్‌.. భారత్‌ సాయాన్ని కోరారు. నిరసనలను అణచివేసేందుకు ఈ ప్రాంతంపై ఇస్లామాబాద్‌ ఆర్థిక ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. భారత్‌ మానవతా సాయాన్ని అందించాలని.. నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దులను తెరవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -