- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని నిందితులను కోర్టు ఆదేశించింది. అయితే వర్చువల్‌గా అటెండ్ అవ్వడానికి అనుమతి కోరుతూ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లుఅర్జున్‌కు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతులివ్వొద్దని పీపీ అభ్యంతరం చెప్పారు. దీనిపై నేడు కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
- Advertisement -



