పోలిస్ స్టేషన్ సందర్శించిన మాడల్ స్కూల్ విధ్యార్థులు

నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం మాడల్ స్కూల్ విద్యార్థులు గురువారం ఇంచార్జి ప్రిన్స్ పాల్ సంధ్య రాణి అధ్వర్యంలో పోలిస్ స్టేషన్ ను సందర్శించారు. ఎస్ ఐ నవత పోలిస్ చట్టాలు విధులు స్టేషన్ బెయిల్ పై పైర్ బెయిల్ లా విధ్యార్థుల కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ టీచర్ కొండూరు నరేష్ కుమార్, ఉపాధ్యాయులు స్వప్న రజిత,పీడీ ప్రతాప్ కుమార్, పోలిస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love