Tuesday, July 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. రెండు నోటిఫికేషన్లు విడుదల

ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. రెండు నోటిఫికేషన్లు విడుదల

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మల్టీ-జోనల్ కేడర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 05/G/TP/2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -