Sunday, July 12, 2026
E-PAPER
Homeజాతీయంవిశాఖలో భూప్రకంపనలు

విశాఖలో భూప్రకంపనలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖలో ఇవాళ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. విశాఖలోని మాధవధార, సీతమ్మధార, గాజువాక, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీలతో పాటు పలు ప్రాంతాలలో భూమి కనిపించింది. దీంతో నిద్రలో ఉన్న జనాలు…భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాలనీవాసులందరూ ఒకే దగ్గరకు చేరి అధికారులకు సమాచారం అందించారు. రిక్టార్ స్కేల్ పై భూకంపం తీవ్రత 4.5 గా నమోదు అయినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -