Saturday, July 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవియత్నాం బోటు ప్రమాదం..10 మంది తమిళనాడు వాసులు మృతి

వియత్నాం బోటు ప్రమాదం..10 మంది తమిళనాడు వాసులు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో 15 మంది మరణించగా.. వారిలో 10 మంది తమిళనాడుకు చెందిన వారేనని తెలిసింది. మిగతా వారిలో ముగ్గురిని ఏపీ, ఇద్దరిని కేరళకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్‌ శ్రీధర్‌, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం వివరాలు వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -