- Advertisement -
వాషింగ్టన్ (అమెరికా) : అమెరికా సెనెటర్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన లిండ్సేగ్రాహం (71) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కార్యాలయం ప్రకటించింది. అయితే ఆయన అనారోగ్యానికి గల కారణాలను వెల్లడించలేదు. 2003 నుంచి అమెరికా సెనేట్‌లో సౌత్ కరోలినా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రాహం జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి అంశాలపై కీలక పాత్ర పోషించారు. అమెరికా రాజకీయాల్లో ప్రభావశీల రిపబ్లికన్ నేతగా గుర్తింపు పొందిన ఆయన, డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ రాజకీయ పై ఒకరిగా నిలిచారు.
- Advertisement -



