- Advertisement -
హైదరాబాద్ : లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇండియా, ఎనిమిదో తరం హైబ్రిడ్ సెడాన్ ‘ఆల్-న్యూ ఇఎస్ 350హెచ్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. భారత్‌లోనే తయారవుతున్న ఈ మోడల్ ఎక్స్‌క్విజిట్, లగ్జరీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.66.10 లక్షలు, రూ.71.80 లక్షలుగా నిర్ణయించింది. సుస్థిర మొబిలిటీ లక్ష్యంతో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెడుతున్నామని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ హికారు ఇకెచి తెలిపారు.
- Advertisement -



