Thursday, July 16, 2026
E-PAPER
Homeబీజినెస్కామధేను లిమిటెడ్
 ఉత్పత్తి సామ‌ర్థ్యం పెంపు!

కామధేను లిమిటెడ్
 ఉత్పత్తి సామ‌ర్థ్యం పెంపు!

- Advertisement -

హైదరాబాద్‌ : ఆటోటెక్ సంస్థ కార్స్24 హైదరాబాద్‌లో తన సేవలను విస్తరిస్తూ ఉప్పల్‌లో కొత్త కస్టమర్ హబ్‌ను ప్రారంభించింది. బోడుప్పల్‌లోని జెట్టా మల్లయ్య కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా వాహనాల కొనుగోలు, అమ్మకం, ఫైనాన్సింగ్ సేవలను వేగవంతంగా అందించనున్నట్లు కార్స్24 కో-ఫౌండర్ విక్రమ్ చోప్రా తెలిపారు. డిజిటల్-టు-ఫిజికల్ అనుభవంతో నగర తూర్పు ప్రాంత వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -