Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి..

కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి చేసినట్టు సర్పంచ్ బిగుల్ల మోహన్ శుక్రవారం తెలిపారు.గ్రామ పరిశుభ్రతతో పంచాయతీ పారిశుద్య కార్మికుల సేవలు కీలకమైనవని సర్పంచ్ మోహన్ కొనియాడారు.ఉప సర్పంచ్ వినిత్,వార్డు సభ్యుడు మిథున్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -