Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం

కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయానికి మొదటిసారి విచ్చేసిన కాటారం ఆర్డీఓ రవిందర్ కు శుక్రవారం ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, తాడిచెర్ల భూ నిర్వాసితులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యుడు ఇందారపు సారయ్యనిర్వాసితులు బండి రాజయ్య, కేసారపు చంద్రయ్య, రామీడి గట్టయ్య, పైడాకుల సమ్మయ్య, ఆర్ని సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -