- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ నాయకులు శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి తరలి వెళ్లారు. త్వరలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ విజయవంతం కొరకు చర్చించారు. సమావేశానికి తరలి వెళ్లిన వారిలో జంపాల శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, రచ రామ న ర్సయ ,మొరిగాడి అశోక్, పుట్టల కిష్టయ్య, ముదిగొండ మహేందర్, రామనర్సయ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



