Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం

నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపే
మంచి వర్షాలు కురవాలని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఆదివారం వరద పాయసం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలో ఉన్న శివాలయ దేవాలయానికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నారులు యువకులు యువజన సంఘాలు గ్రామస్తులందరూ భజనతో దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించి నడుపులమ్మ చెరువు దగ్గర వరద పాయసం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మీసాల పుష్ప సంజీవ్ మాజీ సర్పంచ్ కాంతయ్య గౌడ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -