Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి పరామర్శ

మృతుని కుటుంబానికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన గుర్రం రాజేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం మృతుని కుటుంబాన్ని బిఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్, గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క పరామర్శించి ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఆర్థిక సాయం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బానోతు రాజేందర్, వార్డు సభ్యులు కొత్తపల్లి తిరుమల-రణధీవ్, అజ్మీరా రాజు, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా శంకర్, నాయకులు అజ్మీరా దేవేందర్ ,ఇప్ప కృష్ణకర్, పెరుమండ్ల నరేష్, గంట నగేష్, కూన రవి, అజ్మీరా తిరుపతి, అజ్మీరా నరేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -