Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి

విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దీనిని ఆమోదించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రధానమంత్రి సూచన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -