- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: చార్ధామ్ యాత్ర ను రెండు రోజులపాటు నిలిపివేశారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికితోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఫలితంగా యాత్ర మార్గాలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -



