- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమాన్ ఆలయం పునఃనిర్మాణానికి దేవదాయశాఖ ద్వారా ఎమ్మెల్యే కృషితో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -



