Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం 

 ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం 

- Advertisement -

నవతెలంగాణ  – ఆర్మూర్ : మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హనుమాన్ ఆలయం పునఃనిర్మాణానికి దేవదాయశాఖ ద్వారా ఎమ్మెల్యే కృషితో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -