Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పండు ఫౌండేషన్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పండు ఫౌండేషన్

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
పండు ఫౌండేషన్ చేయూతగా నిలుస్తుందని వ్యవ స్థాపకులు చిక్కుడు స్వామి ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కాపూర్ గ్రామానికి చెందిన లింగాల రాజయ్య అనారోగ్యం మృతి చెందిన విషయం తెల్సిందే, వారి కుటుంబ సభ్యు లను పండు ఫౌండేషన్ వారు పరమర్శించారు. 50 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ యువకులు, పెద్ద లు, కుల సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -