- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో నబీకి అవకాశం దక్కింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బీసీసీఐ పోస్టు చేసింది. 29 ఏండ్ల ఈ జమ్ముకశ్మీర్ బౌలర్ చాన్నాళ్ల నుంచి భారత్ తరఫున అరంగేట్రం చేసేందుకు ఎదురు చూస్తున్నాడు. నబీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో సెలక్షన్ కమిటీ మొగ్గు చూపింది. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
- Advertisement -



