Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకు ఆర్థిక భరోసా సీఎం రిలీఫ్ ఫండ్

నిరుపేదలకు ఆర్థిక భరోసా సీఎం రిలీఫ్ ఫండ్

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల కేంద్రానికి చెందిన కారుకొండ మహేష్ యాదవ్,చాకలి వెంకటేష్ లకు సీఎం సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సీఎం కార్యాలయం నుండి వచ్చిన వెంటనే మంగళవారం వారిని పిలిచి నవాబుపేట హనుమాన్ చౌక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్జీ పెట్టుకున్న 8 నెలల లోపే చెక్కులు రావడం వల్ల లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేసి,ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోట్ల రాజేష్ బంక ఆంజనేయులు నీలకంఠ రాజు శివ కుమార్ రాము ఆనంద్ మణ్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -