- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని పుప్పాల పళ్లి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్బంగా గ్రామ పంచాయతీలో ఆయన చిత్రపటానికి పాలకరవర్గం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పుప్పాలపల్లి సర్పంచ్ చింత ప్రియాంక, మహేష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



