Sunday, August 9, 2026
E-PAPER
Homeఆటలుటాప్‌-100‌లో 
అర్జున్‌, అచ్యుతాదిత్య

టాప్‌-100‌లో 
అర్జున్‌, అచ్యుతాదిత్య

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అర్జున్‌ ‌రెడ్డి పొచన (44), అచ్యుతాదిత్య రావు దొడ్డవరపు (24) ప్రపంచ బ్యాడ్మింటన్‌ ‌ర్యాంకింగ్స్‌‌లో టాప్‌-100‌లోకి ప్రవేశించారు. తొమ్మిది నెలల కాలంలో ఐదు టైటిల్స్‌ ‌సాధించిన ఈ జోడీ తాజాగా కొరియా మాస్టర్స్‌ ‌టోర్నమెంట్‌ ‌తర్వాత తొలిసారి టాప్‌-100‌లోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు 12 టోర్నమెంట్లలో పోటీపడిన అర్జున్‌, అచ్యుతాదిత్య ఐదింట పతకాలు సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -