Sunday, August 9, 2026
E-PAPER
Homeఆటలుఫైనల్‌‌కు అస్మిత చాలిహ

ఫైనల్‌‌కు అస్మిత చాలిహ

- Advertisement -

న్యూఢిల్లీ : కొరియా మాస్టర్స్‌ ‌సూపర్‌ 300 ‌టోర్నమెంట్‌‌లో అస్మిత చాలిహ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ ‌సెమీఫైనల్లో సహచర షట్లర్‌ ‌రక్షిత శ్రీ రామ్‌‌రాజ్‌‌పై 21-13, 16-21, 21-13తో అస్మిత చాలిహ మూడు గేముల మ్యాచ్‌‌లో విజయం సాధించింది. రెండో గేమ్‌‌లో ఓడిన అస్మిత నిర్ణయాత్మక గేమ్‌‌లో పుంజుకుంది. నేడు మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లో చైనా షట్లర్‌ ‌హన్‌‌తో అస్మిత చాలిహ పోటీపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -