Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హండేకేలూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిగా కాట్మోడే ఏక్ నాథ్

హండేకేలూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిగా కాట్మోడే ఏక్ నాథ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
కాంగ్రెస్ పార్టీ హండే కేలూర్ గ్రామ అధ్యక్షునిగా ఆ గ్రామ మాజీ ఉపసర్పంచ్ కాట్మోడే ఏక్నాథ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సాయిలు ఎన్నిక కాగా కమిటీ సభ్యులుగా నాగేష్ , పాండురంగు, సచిన్, ను ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ నూతన కమిటీని ఎంపిక చేసినందుకు గ్రామ సర్పంచ్ జి లక్ష్మణ్, హర్షం వ్యక్తం చేస్తూ నూతన కమిటీ సభ్యులందరికీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సభ్యులు, విజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట నాగనాథ్, ఆ గ్రామ నాయకులు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -