Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తిపంటపై రైతులకు అవగాహన

పత్తిపంటపై రైతులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మారేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో పత్తి రైతులకు బుధవారం వ్యవసాయాధికారులు ఏ ఈ ఓ విశాల్ గౌడ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘సమగ్ర సస్యరక్షణ’ ఐపిఎం యాజమాన్య పద్ధతులలో భాగంగా రసం పీల్చే పూరుగుల నివారణ కొరకై పసుపు రంగు జిగురు అట్టలను హెల్లో స్టిక్కీ ట్రాప్స్ ఒక ఎకరాకి  8-10 వాడాలని తెలిపారు. దీనివలన రసం పీల్చే పురుగులు పసుపు రంగుకి ఆకర్షితమమై, జిగురు అట్టలకి అత్తుకొని చనిపోతాయనీ చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, ఇమ్రాన్, అశోక్, గుణవంతు, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -