- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్ కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల క్రికెట్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయంతో పసడిని సొంతం చేసుకుంది. తుది పోరులో శ్రీలంకపై 147 పరుగుల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 216/3 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 69 రన్స్కే ఆలౌటైంది. అంతకుముందు జరిగిన కాంస్య పోరులో బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ విజయం సాధించింది.
- Advertisement -



