Tuesday, September 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్తెలంగాణకు ఇండ్లు మంజూరుపై హర్షం

తెలంగాణకు ఇండ్లు మంజూరుపై హర్షం

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇండ్లు మంజూరు చేయటంపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన గ్రామీణ్ పధకం కింద తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లు మంజూరు చేసిందన్నారు. తెలంగాణలోని పేదలకు ఇండ్లు వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు‌. ఇండ్లు మంజూరు చేసిన పిఎం నరేంద్రమోడీ, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -