Thursday, August 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబివిల్లో అసిస్టెంట్ కుక్ కోసం దరఖాస్తుల స్వీకరణ

కేజీబివిల్లో అసిస్టెంట్ కుక్ కోసం దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం మల్లారం గ్రామపరిదిలోగల కస్తూరిబ్బా గాంధీ (కేజీబివి) పాఠశాల హాస్టల్లో అసిస్టెంట్ కుక్ (వంట మనిషి) పోస్టు ఖాళీగా ఉందని, ఈ పోస్టుకు మండలంలోని అర్హత గల మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మన్ బాబు గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులు చేసుకునే వారు దరఖాస్తు పారంతోపాటు 7వ తరగతి పాస్ మేమో, స్టడీ సర్టిఫికెట్, నివాస పత్రం, ఆధార్, పాస్ ఫొటో తదితర పత్రాలతో ఈనెల 17 సాయంత్రం 3లోపు కొయ్యుర్ ఎంఆర్సి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -