- Advertisement -
నవతెలంగాణ-సారంగాపూర్
మండలంలోని స్వర్ణ గ్రామంలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ..25 వేల ఖరీదు గల బాక్స్ లతో కూడిన అంప్లిఫైర్ సౌండ్ సిస్టంను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాది అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం నవీనజ్యోతి,సీనియర్ ఉపాధ్యాయలు సాయన్న, విద్యార్థిని విద్యార్థులు వార్డ్ సభ్యులు శ్రీనివాస్, అంజాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



