Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్21న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయండి

21న నిర్వహించే ధర్నాను జయప్రదం చేయండి

- Advertisement -

డిటిఎఫ్ సంఘం పిలుపు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ దశలవారీగా జరిపే ఉద్యమంలో భాగంగా ఈనెల 21న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు డిటిఎఫ్ బాధ్యులు పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ చేపట్టిన సభ్యత్వ క్యాంపెయిన్ లో భాగంగా మండలంలోని వల్లెంకుంట,కొయ్యూరు,కేజీబీవీ,గాదంపల్లి,పెద్ద తుండ్ల,చిన్న తుండ్ల,నారాయణపల్లి,మల్లారం,తాడిచెర్ల,రామారావు పల్లి, బీసీ కాలనీ,ఎస్సీ కాలనీ,మన్నెగూడెం,వెలుమలపల్లి పాఠశాలల్లో డిటిఎఫ్ మండల బాధ్యులు షేక్ మెహరాజ్,డి.చంద్రశేఖర్,శివకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్ లు టి . సుదర్శనం,బి.కుమారస్వామిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -