- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ నాయకుడు బి. నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్దరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆగస్టు మొదటి వారంలో ఆయన తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. రెండేళ్ల క్రితం కూడా ఇదే ఆరోపణల కారణంగా బి. నాగేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి వచ్చింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.89 కోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపణల నేపథ్యలో బి. నాగేంద్ర రాజీనామా చేశారు.
- Advertisement -



