Tuesday, April 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుIPL-2026: నేడు సీఎస్కే vs కేకేఆర్

IPL-2026: నేడు సీఎస్కే vs కేకేఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్  తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఆడిన 3 మ్యాచుల్లోనూ KKR ఓడింది. దాంతో ఇవాళ్టి మ్యాచులో గెలవాలని KKR భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై ఫామ్‌లోకి వచ్చింది. అదే ఊపుతో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -