- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్’’ అంటూ త్వరలోనే బిగ్ అప్‌డేట్ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్టుతో ఆమె ఏ అంశంపై కీలక ప్రకటన చేయబోతున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఇదే సమయంలో వరంగల్‌లో అనుచరులతో కొండా సురేఖ సమావేశం కానున్నట్లు సమాచారం.
- Advertisement -



