Friday, September 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. మార్చి 29న అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని ఉద్దేశించి కౌశిక్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. తనపై వచ్చిన ఆరోపణలపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని, నిర్ణీత గడువులోపు స్పందించాలని కమిటీ ఆదేశించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -