- Advertisement -
ధర్పల్లి వంటావార్పులో జక్రం పెళ్లి మాజీ జెడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-జక్రాన్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని జక్రం పెళ్లి మాజీ జెడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. ధర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించగా వంట వార్పు కార్యక్రమానికి జక్రంపల్లి మాజీ జెడ్పిటిసి తనుజ శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు 2500 ఇస్తామని, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని వాగ్దానం చేశారని ఇంతవరకు వాటిని అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
- Advertisement -



