Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చలో ఇందిరా పార్క్ కు తరలి వెళ్లిన బీజేపీ నాయకులు 

చలో ఇందిరా పార్క్ కు తరలి వెళ్లిన బీజేపీ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
చలో ఇందిరా పార్క్ మహా దీక్షలో భాగంగా 22-a  భూములను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రభుత్వం మెడలు వంచేందుకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ కు బీజేపీ నాయకులు తరలివెళ్లారు. జుక్కల్ నియోజకవర్గ నాయకులు కామారెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రేవన్, ఎండోమెంట్ సెల్ కన్వీనర్ రామ గౌడ్ బీజేవైఎం నాయకులు చంద్రకాంత్ పాటిల్, అశోక్ రాజు ,పిట్లం మండల అధ్యక్షులు సాయి రెడ్డి , డోంగ్లి మండల బిజెపి వైస్ ప్రెసిడెంట్ శంకర్, నాయకులు ప్రభాకర్ పాటిల్, తదితరులు ఈ దీక్ష‍కు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -