Monday, September 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తగ్గిన బంగారం ధరలు

తగ్గిన బంగారం ధరలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : బంగారం ధరలు సోమవారం తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 తగ్గి రూ.1,41,300కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.650 తగ్గి రూ.1,54,150 పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.2,55,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -