Wednesday, September 9, 2026
E-PAPER
Homeజిల్లాలుఆకుల్లా కనిపించే అరుదైన కీటకం

ఆకుల్లా కనిపించే అరుదైన కీటకం

- Advertisement -

నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
ఆకును పోలిన శరీర నిర్మాణం, రంగుతో కనిపించిన ఈ కీటకాన్ని ‘లీఫ్‌ ఇన్‌సెక్ట్‌’ (Walking Leaf), గా గుర్తించారు. ఇది Phylliidae కుటుంబానికి చెందినది. చెట్టు ఆకులను పోలిన ఆకారం, రంగు ఉండటం వల్ల శత్రువుల కంటపడకుండా ప్రకృతిలో కలిసిపోయే అద్భుతమైన మభ్యపెట్టుకునే సామర్థ్యం (Camouflage) ఈ కీటకానికి ఉంది. దీని శరీరం, కాళ్లు కూడా ఎండిన లేదా పచ్చని ఆకుల్లా కనిపించడం విశేషం. ఈ అరుదైన కీటకం బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ లో కనిపించింది. విద్యార్థులు, ఆచార్యులు, ఉద్యోగులు దీన్ని తిలకించేందుకు పోటి పడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -