Tuesday, April 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈ నెల 23న క్యాబినెట్ సమావేశం

ఈ నెల 23న క్యాబినెట్ సమావేశం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికా అమలు, రోహిత్ వేముల చట్టంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -