Tuesday, April 21, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈనెల 23న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.  ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ పార్టీల అభ్యర్థులు తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారం సాగింది. ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -