Tuesday, April 21, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్‌ అప్‌డేట్స్‌ పంచుకున్నారు. ఈ ఏడాది మే 20న ఫస్ట్‌ గ్లింప్స్‌, వచ్చే ఏడాది జూన్‌ 11న సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -